Surprise Me!

Sakshi Maharaj News : జామా మసీదును కూలిస్తే ఆలయ విగ్రహాలు బయటపడతాయి | Oneindia Telugu

2018-11-24 788 Dailymotion

BJP MP Sakshi Maharaj who is known for making controversial remarks has come up with another shocker. Sakshi Maharaj has said that Delhi's Jama Masjid should be demolished because it has been constructed on the remains of a Hindu temple.
#SakshiMaharaj
#JamaMasjid
#Hindutemple
#bjp
#Ayodhya

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందువరుసలో ఉండే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి తన నోరుకు పనిచెప్పారు. ఈ సారి ఢిల్లీలోని జామామసీదుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . ఢిల్లీలోని జామా మసీదును కూలిస్తే ఆలయ అవశేషాలు బయటపడుతాయన్నారు. ఆలయ అవశేషాలపైనే మసీదు నిర్మాణం జరిగిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .

Buy Now on CodeCanyon